ప్రాజెక్ట్స్/ టెక్నాలజీ, నెట్‌వర్క్స్, ఐటీ అండ్ సెక్యూరిటీ, మెడికల్ సర్వీసెస్ విభాగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల ఆగస్టు 26, 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది.
బెంగళూరులోని భారత ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రాజెక్ట్స్/ టెక్నాలజీ, నెట్‌వర్క్స్, ఐటీ అండ్ సెక్యూరిటీ, మెడికల్ సర్వీసెస్ విభాగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ నెల ఆగస్టు 26, 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అనీ తెలిపింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.itiltd.in/ చూడవచ్చు.
undefined
మొత్తం ఉన్న ఖాళీలు: 31
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - 2, జనరల్ మేనేజర్ - 4, డీజీఎం - 8, మేనేజర్ - 12, డిప్యూటీ మేనేజర్ - 4, మెడికల్ సర్వీసెస్ - 1
అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీబీఎస్+పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స‌్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
also read
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 26, 2020
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబర్ 02, 2020
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు పంపడానికి చిరునామా:
Addl. General Manager-HR,
ITI Limited, ITI Bhavan,
Dooravani Nagar,
BENGALURU - 560016.