స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ...వెంటనే దరఖాస్తు చేసుకోండీ...

Ashok Kumar   | Asianet News
Published : Mar 07, 2020, 03:09 PM IST
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ...వెంటనే దరఖాస్తు చేసుకోండీ...

సారాంశం

నిరుద్యోగ యువతి,యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : మేడ్చల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతి,యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు.

ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు నిరుద్యోగ యువతి,యువకుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులగా నిర్ణయించారు.

also read  టీఎస్‌ ఐసెట్‌-2020 పరీక్ష షెడ్యూల్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

దేవరయాంజల్‌లోని ఎస్సీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇతర వివరాలకు సంబంధించి  మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని బి బ్లాక్‌లో గల జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

చ‌రిత్ర‌లోనే అతిపెద్ద లేఆఫ్‌, 30 వేల ఉద్యోగాలు ఫ‌సక్‌.. టెక్ దిగ్గ‌జం ఉద్యోగుల‌ ఊచ‌కోత‌
Jobs: తెలంగాణ వారికి పోర్చుగ‌ల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర జీతం, ఎలా అప్లై చేసుకోవాలంటే