IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 12:43 PM IST
IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

సారాంశం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, వైర్‌మెన్, డ్రాఫ్ట్స్‌మెన్, మెకానిక్ (డీజిల్) వంటి తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

మొత్తం పోస్టులు- 137
ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఈఏ) పోస్ట్‌లు 58, టెక్నికల్ అటెండెంట్లు (టీఏ) పోస్ట్‌లు 79 ఉన్నాయి.
వయో పరిమితి: జనవరి 24, 2021 నాటికి 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేత‌నం: రూ. 23,000 – 78,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022.
రాత పరీక్ష తేదీ: మార్చి 27, 2022.
వెబ్ సైట్: https://iocl.com/latest-job-opening
నోటిఫికేషన్ లింక్: https://iocl.com/admin/img/UploadedFiles/LatestJobOpening/Files/f208970689d44356aa9b0028ced1d5cb.pdf

PREV
click me!

Recommended Stories

Banking Jobs : అల్లాటప్పా బ్యాంకులో కాదు ఆర్బిఐలోనే జాబ్... ఈ అర్హతలుంటే మీదే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి