నిరుద్యోగులకు భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 220
undefined
- జోనల్ సేల్స్ మేనేజర్లు (ఎంఎస్‌ఎంఈ వర్టికల్): 11
-రీజినల్ సేల్స్ మేనేజర్లు (ట్రాక్టర్ లోన్ వర్టికల్): 09
-అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్): 50
-సీనియర్ మేనేజర్ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్): 110
-మేనేజర్ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్): 40
*అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. పీజీ డిగ్రీ/ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ బ్యాంకింగ్/ సేల్స్/ ఫోరెక్స్/ మార్కెటింగ్/ క్రెడిట్ అర్హత ఉన్నవారికి ప్రాధానత్యనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
*వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
*దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
*దరఖాస్తులకు చివరి తేదీ 14 ఫిబ్రవరి 2022
పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.bankofbaroda.in/