విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

Published : May 06, 2019, 01:38 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

సారాంశం

వైజాగ్‌లోని స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో హెచ్‌ఆర్ 6, మార్కెటింగ్ 4 ఖాళీలున్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.  

వైజాగ్‌లోని స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో హెచ్‌ఆర్ 6, మార్కెటింగ్ 4 ఖాళీలున్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

ఖాళీలు : 10 ( హెచ్‌ఆర్ 06, మార్కెటింగ్ 4)

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ, పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత

వయసు: 1.03.2019 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం: యూజీసీ నెట్.. అదేవిధంగా 2019 జూన్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి వారికి అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. వీటన్నింటిలో ప్రతిభ చూపినవారికి ఉద్యోగం లభిస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జులై 20
చివరి తేదీ: ఆగస్టు 9
వెబ్‌సైట్ : https://www.vizagsteel.com/indexhindi.asp అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్  అయి పూర్తి వివరాలు, నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్