రక్షణశాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న సంస్థ అయిన మిశ్ర ధాతూ నిగమ్ లిమిటెడ్(మిధాని) అసిస్టెంట్స్(మెటలర్జికల్), మెకానికల్ స్ట్రీమ్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019, మే 10న ఉదయం 8.30గంటల నుంచి హైదరాబాద్‌లోని మిధాని కార్పొరేట్ కార్యాలయంలో జరిగే వాకిన్ రాత పరీక్షఅభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

పోస్టులు: అసిస్టెంట్స్(మెటలార్జికల్/మెకానికల్)
undefined
సంస్థ: మిశ్ర ధాతూ నిగమ్ లిమిటెడ్(మిధాని)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెటలార్జికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా(60శాతం మార్కులు), మెటలార్జికల్ మెల్టింగ్ పర్నెసెస్‌లో ఏడాది అనుభవం, స్టీల్ ఇండస్ట్రీ అయితే ప్రాధాన్యత.
జాబ్ లొకేషన్: హైదరాబాద్
జీతం: నెలకు రూ. 24,090
ఇండస్ట్రీ: తయారీ పరిశ్రమ
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2019
వయో పరిమితి: ఏప్రిల్ 24, 2019 నాటికి 35ళ్లకు మించి ఉండకూడదు. రిజర్వేషన్ తరగతులకు సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు 2019, మే 10న ఉదయం 8.30గంటల నుంచి హైదరాబాద్‌లోని మిధాని కార్పొరేట్ కార్యాలయంలో జరిగే వాకిన్ రాత పరీక్షఅభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫొటోలు తీసుకురావాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి