స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు‌.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్..

By Sandra Ashok Kumar  |  First Published Oct 5, 2020, 12:23 PM IST

ఎస్ఏఐ కాంట్రాక్ట్ పద్దతి ద్వారా 109 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్, ఫిజియోథెర‌పిస్ట్‌ పోస్టులు ఊన్నాయి. 


న్యూఢీల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) కాంట్రాక్ట్ పద్దతి ద్వారా 109 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్, ఫిజియోథెర‌పిస్ట్‌ పోస్టులు ఊన్నాయి.

ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 21 దరఖాస్తు చేసుకోవడానికి  చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://sportsauthorityofindia.nic.in/  చూడొచ్చు.

Latest Videos


మొత్తం ఉన్న ఖాళీ పోస్టులు: 109
స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్- 62
ఫిజియోథెర‌పిస్ట్‌-47
అర్హ‌త‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ(స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్‌/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సైజ్ సైన్స్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(ఫిజియోథెర‌ఫీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు తప్పని సరి అనుభ‌వం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: అక్టోబర్‌ 21, 2020
వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

click me!