ఎన్ఎండీఏలో 21 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published : Apr 09, 2019, 04:21 PM IST
ఎన్ఎండీఏలో 21 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సారాంశం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతున్నారు.   

ఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ప్రకటన వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 28, 2019.

సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించిన అర్హతలను నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. పూర్తి వివరాల కోసం  http://ndma.gov.in ను సంప్రదించవచ్చు.

నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా అర్హులైన అభ్యర్థులు మే 28, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జతచేసి పంపించాల్సి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు