నిరుద్యోగులకు శుభవార్త: 5 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

Siva Kodati |  
Published : Feb 13, 2019, 07:49 AM IST
నిరుద్యోగులకు శుభవార్త: 5 నోటిఫికేషన్లు విడుదల  చేసిన ఏపీపీఎస్సీ

సారాంశం

నిరుద్యోగులకు శుభవార్త.. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 550 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

నిరుద్యోగులకు శుభవార్త.. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 550 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఏయే శాఖల్లో:

* అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ 50,
* ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 330,
* అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 100
* గిరిజన, బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 28,
* సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్లు 29
* ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ 18

దరఖాస్తు గడువు:
* అటవీశాఖ పోస్టులకు మార్చి 5 నుంచి 27 వరకు 
* హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 వరకు
* డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 13 వరకు
* ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పోస్టులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 13 వరకు

PREV
click me!

Recommended Stories

TGPSC Notification 2026 : బిటెక్ చేస్తేచాలు గవర్నమెంట్ జాబ్.. నెలనెలా లక్షల్లో శాలరీ, ఉన్నత హోదా
TGPSC Notification 2026 : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలనెలా రూ.1,33,630 శాలరీతో గవర్నమెంట్ జాబ్ మీదే