నాబార్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల... మొత్తం 154 ఖాళీలు

Published : Jan 02, 2020, 01:29 PM ISTUpdated : Jan 02, 2020, 04:12 PM IST
నాబార్డులో  ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల... మొత్తం 154 ఖాళీలు

సారాంశం

నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌(నాబార్డ్‌)లో ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.  

ముంబ‌యి ప్రధాన‌ కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌(నాబార్డ్‌) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ పద్దతి  ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. జనవరి 10 నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 154.

అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులకు విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివ‌రాలు.

అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (గ్రేడ్-ఎ)

also read ISRO Jobs: ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌ 139, రాజ్‌భాష స‌ర్వీస్‌ 08, లీగ‌ల్ స‌ర్వీస్‌ 03, ప్రోటోకాల్ & సెక్యూరిటీ స‌ర్వీస్‌ 04.
మొత్తం ఖాళీలు 154

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం    10.01.2020 నుండి ద‌ర‌ఖాస్తు  చివ‌రితేది 31.01.2020.

PREV
click me!

Recommended Stories

Government Jobs Notification 2026 : టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. నెలకు రూ.80 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం