నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

Published : May 09, 2019, 03:49 PM ISTUpdated : May 09, 2019, 04:05 PM IST
నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

సారాంశం

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 10 నుంచి మే 26, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 10, 2019
దరఖాస్తుకు చివరి తేదీ: మే 26, 2019

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 79 పోస్టులు
మేనేజర్ గ్రేడ్ బి (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 8 పోస్టులు

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.

నియామక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

దరఖాస్తు ఎలా:

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ను సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్