
హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ తమ కంపెనీలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. జాయింట్ జనరల్ మేనేజర్(ప్రొడక్షన్), రీజినల్ మేనేజర్(మార్కెటింగ్), ఏజీఎం, ఆఫీసర్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీడీఎం, సీఎంఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
ఎంపిక: షార్ట్ లిస్ట్, సర్టిఫికేట్ వెరీఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పోస్టులు: 38
జాయింట్ జనరల్ మేనేజర్(ప్రొడక్షన్): 5
జనరల్ మేనేజర్/జాయింట్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్): 1
యూనిట్ సేల్స్ చీఫ్స్/రీజినల్ మేనేజర్(మార్కెటింగ్): 10
జాయింట్ జనరల్ మేనేజర్/డిప్యూటీ జనరల్ మేనేజర్/అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్): 5
ఆఫీసర్(ఫైనాన్స్)/డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్): 5
అసిస్టెంట్ జనరల్ మేనేజర్/మేనేజర్(హ్యుమన్ రిసోర్సెస్): 6
మెడికల్ సూపరింటెండెంట్: 1
మెడికల్ ఆఫీసర్: 5
దరఖాస్తుకు చివరి తేదీ
అర్హులైన అభ్యర్థులు, అవసరమైన డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తను
The Deputy General Manager (CP & HR) HMT Machine Tools Limited, HMT Bhavan, No.59, Bellary Road, Bangalore - 560 032 చిరునామాకు మే 14, 2019లోగా అందజేయాల్సి ఉంటుంది.