డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్‌ దరఖాస్తుల స్వీకరణ....

Ashok Kumar   | Asianet News
Published : Feb 13, 2020, 10:11 AM IST
డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్‌ దరఖాస్తుల స్వీకరణ....

సారాంశం

ఓ‌యూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరయిన విద్యార్ధులు తమ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే వారికి ఈ  రివాల్యుయేషన్‌ అవకాశాన్ని కల్పించింది. 

హైదరాబాద్ : డిగ్రీ ఫలితాల తరువాత ఉస్మానియా యూనివర్సిటీ  పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరయిన విద్యార్ధులు తమ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే వారికి ఈ  రివాల్యుయేషన్‌ అవకాశాన్ని కల్పించింది.

అయితే    రివాల్యుయేషన్‌  సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీ కోర్సులకు విద్యార్ధులు రివాల్యుయేషన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 22వ తేదీ వరకు దాఖలు చేయాలని సూచించారు.

 also read  విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు! 

అలాగే  రూ.200 లేట్ ఫీజుతో ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. జవాబుపత్రాల జిరాక్స్ కాపీ కావాల్సిన వారు వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయాలీ అని ఆన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.

PREV
click me!

Recommended Stories

ఇంట్లో ఉండే మీకు న‌చ్చిన భాష నేర్చుకోవ‌చ్చు.. ప్రత్యేక ప్లాట్‌ఫామ్
Layoffs: వచ్చే 100 రోజుల్లో 50 వేల ఉద్యోగాలు ఫట్.. మీరు కూడా ఇదే జాబ్ చేస్తున్నారా.?