వింత పార్టీ...వింత ఆతిథ్యం: టాయిలెట్ కమోడ్ లో డ్రింక్ మిక్స్ చేసి తాగుతూ...(వీడియో)

Published : Apr 28, 2021, 05:47 PM ISTUpdated : Apr 28, 2021, 05:54 PM IST
వింత పార్టీ...వింత ఆతిథ్యం: టాయిలెట్ కమోడ్ లో డ్రింక్ మిక్స్ చేసి తాగుతూ...(వీడియో)

సారాంశం

అతిథుల కోసం టాయిలెట్ కమోడ్ లో డ్రింక్స్ మిక్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్: తీసుకునే ఆహార పదార్థాలే కాదు తినేటపుడు పరిసరాలు కూడా శుభ్రంగా వుండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా టాయిలెట్స్ సమీపంలో ఆహార పదార్థాలను తినేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. అలాంటిది ఓ పార్టీలో ఏకంగా టాయిలెట్ కమోడ్ లోనే డ్రింక్స్ మిక్స్ చేసి అతిథులకు అందించింది ఓ మహిళ. ఆమె కమోడ్ లో డ్రింక్స్ మిక్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ట్విట్టర్ లో ఏకంగా 6.6మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసినవారు వింత మనుషులు... వింత ఇష్టాలు... వింత పార్టీలు అంటూ నోరెళ్లబెట్టారు. 


 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ