శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

By narsimha lodeFirst Published Apr 21, 2019, 1:18 PM IST
Highlights

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. శ్రీలంక దేశంలోని మూడు చర్చిలు,  మూడు హోటళ్లలో వరుస పేలుళ్లు జరిగాయి. 


కొలంబో: శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. శ్రీలంక దేశంలోని మూడు చర్చిలు,  మూడు హోటళ్లలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో సుమారు 138 మంది మృతి చెందితే, 400 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వరుస బాంబు పేలుళ్లకు దాడులకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.  జహరాన్ హషిం, అబూ మహమ్మద్‌లు  ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు.

వరుస బాంబు పేలుళ్ల కారణంగా శ్రీలంక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. శ్రీలంక సర్కార్  అత్యవసరంగా భేటీ నిర్వహించింది. అంతేకాదు  సహాయక చర్యలను గుర్తించింది.

సంబంధిత వార్తలు

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు


 

click me!