ఇంకో 72 గంటలే, ఎవరెంటో తేలిపోతుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 27, 2019, 02:08 PM IST
ఇంకో 72 గంటలే, ఎవరెంటో తేలిపోతుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

సారాంశం

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు.

బహుశా భారత్-పాక్ మధ్య ఇదే చివరి యుద్ధం కావొచ్చని రషీద్ అభిప్రాయపడ్డారు. వచ్చే 72 గంటలు రెండు దేశాలకు అత్యంత కీలకమన్నారు. యుద్ధమా, శాంతా అనేది 72 గంటల్లో తేలిపోతుందని రషీద్ తేల్చి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌