ఏం చేద్దాం: సైనికాధికారులతో ఇమ్రాన్ ఖాన్ ఎమర్జెన్సీ మీటింగ్

By Siva KodatiFirst Published Feb 26, 2019, 1:17 PM IST
Highlights

పీఓకేతో పాటు పాకిస్తాన్ భూభాగంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌‌తో ఆ దేశ ప్రభుత్వానికి టెన్షన్ పట్టుకుంది. ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరించినప్పటికీ దానికి సమయం పడుతుందని పాక్ భావించింది. 

కానీ ఇండియా అన్నంత పని చేయడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు ఎలాంటి బదులివ్వాలన్న దానిపై ఆయన అత్యున్నత సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్ధతుగా నిలబడే దేశాలతో మాట్లాడి... భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది.  

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

పీఓకేలో మిరాజ్‌ను వెంటాడిన పాక్ ఎఫ్ 16...కానీ

మొన్న మేనల్లుళ్లు...నేడు బావమరిది: మసూద్ అజహర్‌కు గట్టి దెబ్బ

click me!