భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

Siva Kodati |  
Published : Feb 26, 2019, 09:22 AM ISTUpdated : Feb 26, 2019, 09:39 AM IST
భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

సారాంశం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ మరోసారి సర్జికల్స్ స్ట్రైక్స్‌కు దిగింది. మంగళవారం తెల్లవారుజామున ఎల్ఓసీ దాటి అక్కడ తిష్ట వేసిన ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ మరోసారి సర్జికల్స్ స్ట్రైక్స్‌కు దిగింది. మంగళవారం తెల్లవారుజామున ఎల్ఓసీ దాటి అక్కడ తిష్ట వేసిన ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పీఓకేలోని అతిపెద్ద జైషే ఉగ్రవాద శిబిరం నామరూపాల్లేకుండా పోయింది.

సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ తెలిపింది. 12 భారత యుద్ధ విమానాలు పీఓకేలోకి ప్రవేశించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే భారత విమానాలను తమ ఫైటర్ జెట్స్ తరిమికొట్టినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. 

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?