జుకర్ బర్గ్ ను జైల్లో పెట్టాలి.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కెన్ బర్న్స్

Published : Aug 06, 2021, 09:30 AM IST
జుకర్ బర్గ్ ను జైల్లో పెట్టాలి.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కెన్ బర్న్స్

సారాంశం

 ‘ఒక డెమొక్రాట్ గా నేను ఈ మాట అనడం లేదు.  ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం ద్వారా మార్క్  ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. వారి మానసికస్థితితో ఆడుకుంటున్నాడు. అతన్నీ.. కంపెనీ సీఓఓ షెరిల్ శాండబర్గ్ ను జైల్లో పెట్టాలి’ అని కామెంట్ చేశారు.

వాషింగ్టన్ : హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఆస్కార్ అవార్డు గ్రహీత కెన్ బర్న్స్ తాజాగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్కె జుకర్ బర్గ్ ను అమెరికాకు శత్రువుగా అభివర్ణించారు. 

ఆయనను వెంటనే జైల్లో పెట్టాలని కూడా తేల్చి చెప్పారు. ‘ఒక డెమొక్రాట్ గా నేను ఈ మాట అనడం లేదు.  ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం ద్వారా మార్క్  ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. వారి మానసికస్థితితో ఆడుకుంటున్నాడు. అతన్నీ.. కంపెనీ సీఓఓ షెరిల్ శాండబర్గ్ ను జైల్లో పెట్టాలి’ అని కామెంట్ చేశారు. అయితే ఇవేవీ జరగవని కూడా తనకు తెలుసునని ముక్తాయించారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !