ఒక్క పాము.. ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపేసింది..!

Published : May 05, 2023, 09:28 AM IST
ఒక్క పాము.. ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపేసింది..!

సారాంశం

ప్రిన్స్ విలియం కౌంటీలోని ప్రిన్స్ విలియం పార్క్ వే కూడలిలో ఉన్న ఓ విద్యుత్తు ప్యానెల్ లోకి భారీ పాము ఒకటి దూరింది. దాని కారణంగా బ్రేకర్ స్విచ్ ఆఫ్ కావడంతో విద్యుత్తు నిలిచిపోయిన ట్రాఫిక్ సిగ్నళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయడం ఆగిపోయాయి.

ఓ పాము ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఆపేసింది. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. పాము కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ విలియం కౌంటీలోని ప్రిన్స్ విలియం పార్క్ వే కూడలిలో ఉన్న ఓ విద్యుత్తు ప్యానెల్ లోకి భారీ పాము ఒకటి దూరింది. దాని కారణంగా బ్రేకర్ స్విచ్ ఆఫ్ కావడంతో విద్యుత్తు నిలిచిపోయిన ట్రాఫిక్ సిగ్నళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయడం ఆగిపోయాయి.

అధికారులు ఆ పామును బయటకు తీసి అటవీప్రాంతంలో వదిలేశారు. అనంతరం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !