నడిరోడ్డుపై మహిళ నగ్నంగా డ్యాన్స్: వ్యక్తితో అసభ్య ప్రవర్తన

Published : Jan 29, 2019, 06:16 PM IST
నడిరోడ్డుపై మహిళ నగ్నంగా డ్యాన్స్: వ్యక్తితో అసభ్య ప్రవర్తన

సారాంశం

నడిరోడ్డుపై నగ్నంగా డ్యాన్స్ చేసిన జోబ్రిస్ట్ అనే 38 ఏళ్ల మహిళను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఫ్లోరిడా: నడిరోడ్డుపై నగ్నంగా డ్యాన్స్ చేసిన జోబ్రిస్ట్ అనే 38 ఏళ్ల మహిళను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని ఫిబ్రవరిలో కోర్టులో హాజరుపర్చనున్నారు.

జోబ్రిస్ట్ అనే 38 ఏళ్ల  మహిళ వేఫిల్ హౌస్ అనే రెస్టారెంట్‌కు వచ్చింది. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్థించింది. అక్కడి నుండి వెళ్లాలని కోరారు. కానీ, ఆమె అతడితో మరింత అసభ్యంగా ప్రవర్తించింది.

అతడితో పాటు రెస్టారెంట్‌లోకి వచ్చి ఉద్యోగి ప్రైవేట్ పార్ట్స్ వద్ద చేతులు వేసి  అతడితో మరింత అసభ్యంగా ప్రవర్తించింది. సహకరించని ఉద్యోగిని గన్‌తో కాల్చేస్తానని బెదరింపులకు పాల్పడింది.  దీంతో  ఆ రెస్టారెంట్ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  అంతేకాదు పార్కింగ్ ఏరియాలో ఆమె తన దుస్తులను విప్పేసి ప్రైవేట్ పార్ట్స్ ను కన్పించేలా డ్యాన్స్ చేసింది.

ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !