నేపాల్ లో కూలిన విమానం.. మంత్రి మృతి

Published : Feb 27, 2019, 03:10 PM IST
నేపాల్ లో కూలిన విమానం.. మంత్రి మృతి

సారాంశం

నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది. 

నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి రవీంద్ర అధికారి దుర్మరణం చెందారు.

మంత్రి  రవీంద్ర అధికారి సహా.. ఆరుగురు సభ్యలతో ప్రయాణిస్తున్న విమానం  ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానంలోని ఆరుగురు మృతి చెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !