నలుగురు భార్యలు: యువతిపై వృద్ధుడి అత్యాచార యత్నం

Published : May 09, 2020, 02:10 PM ISTUpdated : May 09, 2020, 02:11 PM IST
నలుగురు భార్యలు: యువతిపై వృద్ధుడి అత్యాచార యత్నం

సారాంశం

ఓ 70 ఏళ్ల వృద్ధుడు హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో ఆర్థిక సాయం పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనపై యువతి పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ వృద్ధుడు దారుణమైన సంఘటకు పాల్పడ్డాడు. ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ 70 ఏళ్ల వృద్ధుడికి ఇప్పటికే నలుగురు భార్యలు ఉన్నారు. 

ఆర్థిక సాయం చేస్తానంటూ ఆ వృద్ధుడు యువతిపై అత్యాచార యత్నానికి దిగాడు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో యువతి హైదరాబాదు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. 

యువతి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని 70 ఏళ్ల సలీముద్దీన్ గా పోలీసులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
టీ20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ .. హాస్పిటల్ పాలైన హైదరబాదీ క్రికెటర్, ఇతడి స్థానంలో ఆడేదెవరు?