Emergency Numbers: ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్లు కచ్చితంగా ఉండాల్సిందే.. ఆపదలో అండగా ఉంటాయి.

సమస్యలు ఎప్పుడూ చెప్పి రావు, అనుకోకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో ఫోన్‌లో కచ్చితంగా కొన్ని నెంబర్లు ఉండాలని అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి కొన్ని హెల్ప్‌ లైన్‌ నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నెంబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏంటా నెంబర్లు.? వాటి ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


మన దేశంలో ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి. ఈ సేవలు అవసరమైనప్పుడు ఆయా కాంటాక్ట్ నెంబర్లను సంప్రదించవచ్చు. అయితే మనలో చాలా మందికి ఈ నెంబర్ల గురించి ఐడియా ఉండదు. ప్రతీ ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఉండాల్సిన కొన్ని నంబర్ల వివరాలు మీకోసం.. 

జాతీయ స్థాయిలో హెల్ప్‌ లైన్‌ నెంబర్ల జాబితా: 

* నేషనల్ ఎమర్జెన్సీ నంబర్ - 112 (దీనిని పోలీస్​, ఫైర్​, అంబులెన్స్ సర్వీసుల కోసం ఉపయోగించవచ్చు.)

Latest Videos

* ఎయిర్ అంబులెన్స్ - 9540161344

* ఎయిడ్స్ హెల్ప్​లైన్ - 1097

* సీనియర్ సిటిజెన్ ఎంక్వైరీ - 1091/1291

* సెంట్రల్ విజిలెన్స్ కమిషన్​ - 1964

* డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ సర్వీస్​ - 108

* రోడ్​ యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్ (నేషనల్​ హైవేలపై ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లను సంప్రదించడానికి) - 1033

* డిజాస్టర్ మేనేజ్​మెంట్​ (NDMA) - 011-26701728-1078

* భూకంపం/ వరదలు/ విపత్తు (NDRF) - 011-24363260

* డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్​ (పిల్లలు, మహిళలు మిస్సింగ్​) - 1094

* ORBO సెంటర్​, ఎయిమ్స్​ (అవయవ దానం), దిల్లీ - 1060

* రిలీఫ్ కమిషనర్​ (ప్రకృతి వైపరీత్యాలు) - 1070

* ఉమెన్ హెల్ప్​లైన్ - 1091

* ఉమెన్ హెల్ప్​లైన్​ (గృహ హింస) - 181

* పోలీస్ కంట్రోల్ రూమ్​​ - 100

* ఫైర్ కంట్రోల్​ రూమ్​ (అగ్ని ప్రమాదం) - 101

* అంబులెన్స్ - 102

* రైల్వే ఎంక్వైరీ - 131/135

* రైల్వే యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్​ - 1072

* రోడ్​ యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్ - 1073

* చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సిట్యువేషన్​ (క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు) - 1098

* టూరిస్ట్​ హెల్ప్​లైన్​ - 1363 లేదా 1800111363

* ఎల్​పీజీ లీక్ హెల్ప్​లైన్​ - 1906

* ట్రాఫిక్ హెల్ప్​ - 1073

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్లు: 

* క్రైమ్​ (మహిళలు, పిల్లలు) - 1091

* ట్రాఫిక్ హెల్ప్​ - 1073

* ఎలక్ట్రిసిటీ కంప్లైంట్​ - 155333

* అంబులెన్స్ - 108

* పోలీస్​ - 112

* ఫైర్​ - 101

* క్రైమ్ స్టాపర్ - 1090

* వాటర్​ సప్లై - 155313

* రైల్వే ఎంక్వైరీ - 131/ 135

* రైల్వే రిజర్వేషన్​ - 139

* ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ - 102

* ఆరోగ్య శ్రీ - 104

* ఓటర్ ఎన్​రోల్మెంట్​ -1950

తెలంగాణకు సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్లు: 

* పోలీస్​ - 100

* ఫైర్​ - 101

* అంబులెన్స్ - 108

* బ్లడ్ బ్యాంక్​ - 040-24745243

* అంబులెన్స్ -    102,108

* మీసేవా కాల్ సెంటర్ - 1100

* మీసేవా కాల్ సెంటర్ -    9121006471, 9121006472

* మీసేవా కాల్ సెంటర్ - 1800 425 1110

* మహిళా హెల్ప్ లైన్ - 181

* బ్లడ్ బ్యాంక్ - 040-24745243

* రైల్వే విచారణ -    131/135

* విద్యుత్ ఫిర్యాదు -    1912

* ఆపదలో ఉన్న పిల్లల కోసం - 1098

* నేరాన్ని ఆపేవారు -     1090

* ట్రాఫిక్ సహాయం -    1073

* ఉస్మానియా జనరల్ ఆసుపత్రి -    040-23538846

* ఉస్మానియా జనరల్ ఆసుపత్రి -    040-24600146

* గాంధీ ఆసుపత్రి - 040-27505566

* ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి     - 040-23814421/22/23/24

* ప్రభుత్వ ఇ.ఎన్.టి ఆసుపత్రి - 040-24740245/24742329​​​​

హైదరాబాద్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్లు: 

* స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ - 100

* కలక్టరేట్‌ - 040-23202113

* పోలీస్‌ కంట్రోల్ రూమ్‌ - 100

* డిజాస్టర్‌ హెల్ప్‌ లైన్‌ - 1077 

* తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ : 040-23262152/23262151 

* రైల్వే వివరాలు : 139 

* డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టూరిజం : 040-23453110 

* డిస్ట్రిట్‌ బస్‌ సర్వీస్‌  ఎంక్వైరీ : 040-24614406 

* టూరిస్ట్‌ ఇన్ఫో: : 040-23450165 

హైదరాబాద్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నెంబర్స్‌: 

* రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌: 040-27633087 , 27627973

* సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ : 040-27567892, 27567893 / 94

* చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ : 040-23554849 , 23559555 , 23555005

* సోషల్‌ సర్వీస్‌ బ్లడ్‌ బ్యాంక్‌, ఎస్‌డీ రోడ్‌: 040-64606048, 64505032 , 9985409444

* గాంధీ హాస్పిటల్‌ : 040-27702222 

click me!