గాంధీలో దారుణం: 9 నెలల గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్.. 7 నెలల గర్బిణీకి

Siva Kodati |  
Published : Mar 17, 2020, 09:22 PM IST
గాంధీలో దారుణం: 9 నెలల గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్.. 7 నెలల గర్బిణీకి

సారాంశం

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. 9 నెలలు నిండిన గర్బిణీకి ఆపరేషన్ చేయాలని వైద్యులు తొలుత నిర్ణయించారు.

అయితే ఆమెకు బదులుకు ఏడు నెలల గర్బిణీ సమతకు శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటనలో కడుపులో ఉన్న బిడ్డ మరణించగా, సమత పరిస్ధితి విషమంగా మారింది. దీనిపై మండిపడిన బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

కొత్తగా మరొకరికి .. తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు


 

PREV
click me!

Recommended Stories

Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!