ఎమోలియెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్
మీ చర్మ రకం ఆధారంగా మీరు స్క్వాలేన్, అవకాడో ,బాదం నూనెల వంటి పదార్థాలను కలిగి ఉండే ఎమోలియెంట్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవచ్చు. ఈ పదార్ధాలు చర్మానికి పోషణను అందిస్తాయి.ఎక్కువ కాలం తేమగా ఉంచుతాయి. చలికాలానికి బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది.