చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పొడిబారుతుంది. ఈ చలికాలంలో చల్లనిగాలులు మన చర్మంలో తేమను కోల్పోవడానికి కారణం అవుతాయి. దాని వల్ల చర్మం పొడిగా మారడం, దురద రావడం, చిరాకు కలిగిస్తూ ఉంటాయి. అయితే, ఈ పొడి చర్మం సమస్యను తగ్గించడానికి మనం వేలు ఖర్చు పెట్టి, క్రీములు కొనాల్సిన అవసరం లేదు. కేవలం, కొన్ని సింపుల్ హోం రెమిడీస్ వాడితే సరిపోతుంది. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...