ఐపీఎల్ సందడి మొదలైంది. సమ్మర్ వచ్చింది అంటే క్రికెట్ ప్రియులకు ముందు గుర్తుకు వచ్చేది ఐపీఎల్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన ఫేవరేట్ క్రికెటర్లు.. ఒక్కో టీమ్ ని లీడ్ చేస్తూ సందడి చేస్తారు. ఈ ఐపీఎల్ మ్యాచులు చూడటానికి వారి సతీమణులు సైతం స్టేడియంలకి వస్తూ ఉంటారు. ఆ ఫోటోలు నెట్టింట సందడి చేయడానికి రెడీ అవుతూ ఉంటాయి.