బ్రెడ్.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం అక్కర్లేని ఆహార పదార్థం. ఒకప్పుడు మన పూర్వీకులు.. కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే దీనిని తినేవారు.
undefined
కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ బ్రెడ్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకొని మరీ తింటున్నాం. అయితే... ఓ వ్యక్తి తన బెకరీలో బ్రెడ్ ఎలా తయారు చేసాడో తెలిస్తే.. మళ్లీ దాని జోలికి కూడా పోరు.
undefined
పబ్లిక్ టాయ్ లెట్లలో అమ్మాయిల మూత్రం సేకరించి.. దానిని బ్రెడ్ తయారీలో వినియోగించింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఫ్రెంచ్ లో బేకరీ వ్యక్తి ఈ విధంగానే బ్రెడ్ తయారు చేశింది.. అలా చేయడానికి కారణం కూడా ఉందని చెప్పడం గమనార్హం.
undefined
సదరు బేకరీ నిర్వహాకురాలి పేరు లూయిస్ రాగెట్. కాగా.. ఈమె బేకరీలో బ్రెడ్ అక్కడ చాలా ఫేమస్. ఇటీవల దాని గురించి అడగగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
undefined
ఆమె ఆ బ్రెడ్ తయారీలో యూరిన్ ఉపయోగించారు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా మంది షాకయ్యారు.
undefined
అయితే... యూరిన్ గొప్ప ఎరువులాంటిదని ఆమె పేర్కొన్నడం గమనార్హం.
undefined
మానవ వ్యర్థాలపై నిషేధాన్ని విచ్ఛిన్నం చేయడం, స్థిరమైన ఆహార చక్రాన్ని ప్రోత్సహించడం తన లక్ష్యం అని చెప్పారు. టాయిలెట్‌కి వెళ్లడం అనేది ఆహార సామర్థ్యాన్ని కాలువలో పడేయడం లాంటిదని ఆమె పేర్కొనడం విశేషం.
undefined
ఈ యూరిన్ ని అందరూ నిర్లక్ష్యంగా.. వ్యర్థం లాగా వదిలేస్తున్నారని.. కానీ దానిని బంగారు గనిలా చూడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
undefined
మూత్రంలో నత్రజని, పొటాషియం మొక్కలు నేల నుండి సేకరించే అనేక పోషకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అందుకే దానిని తాను బ్రెడ్ తయారీలో వినియోగించానని ఆమె చెప్పడం విశేషం.
undefined
ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సుమారు 29 మిలియన్ బ్రెడ్ ని మూత్రం వినియోగించి తయారు చేసినట్లు తేలింది. మరి ఇలాంటి బ్రెడ్ మీరైతే రుచి చూస్తారా..?
undefined