న్యూస్ రీడర్స్ ఇంత అందంగా ఉండటం క్రైమ్ తెలుసా!

First Published | Jul 11, 2020, 11:46 AM IST

టెలివిజన్ న్యూస్ రీడర్ గా చేస్తూ... ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది.

ఈ కాలం పిల్లలు సినిమాలు, వెబ్ సిరీస్ లు, అవసరమైతే కార్టూన్స్ అయినా చూస్తారు కానీ... న్యూస్ ఛానెల్స్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి వారిని తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది ఓ న్యూస్ రీడర్.
undefined
ఈమె టీవీలో కనపడితే చాలు.. ఇంత అందమైన యాంకర్ న్యూస్ చదివితే చూడకుండా ఎలా ఉంటామంటూ సమాధానం చెబుతున్నారు.
undefined

Latest Videos


ఈమె పేరు అనిత సంపత్. సన్ టెలివిజన్ లో న్యూస్ రీడర్. ఆమె అందానికి ఎవరైనా ఇట్టే అట్రాక్ట్ కావాల్సిందే.
undefined
ఇప్పుడే అదే దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగేలా చేసింది.
undefined
టెలివిజన్ న్యూస్ రీడర్ గా చేస్తూ... ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది.
undefined
కేవలం న్యూస్ రీడర్ గా మాత్రమే కాకుండా.. ఆమె వనక్క తమిళా, వానిలాయి అరికాయి న్యూస్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
undefined
ఇటీవలే.. ఈమె పై నెటిజన్ల చూపు పడింది. ఇంకేముంది.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.
undefined
చాలా మంది సింగిల్స్ కి ఇప్పుడు అనిత సంపత్.. నేషనల్ క్రష్ గా మారింది.
undefined
ఈమె అందాన్ని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.
undefined
న్యూస్ రీడర్స్ ఇంత అందంగా ఉండటం క్రైమ్ తెలుసా అంటూ.. ఆమె బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
ఆమె 12జూన్ 1992లో జన్మించగా.. చాలా చిన్న వయసులోనే జర్నలిజంపై దృష్టిపెట్టింది. కాగా.. గతేడాది ఆగస్టులో ఆమెకు వివాహమైంది. కాగా.. ఆమె పెళ్లితో చాలా మంది గుండెలు పగిలిపోయాయి.
undefined
అనిత సంపత్ ఫోటోలు
undefined
click me!