ఈషా గుప్తా.. బ్యూటీ సీక్రెట్.. రోజూ ఇలా చేస్తుందట!

Published : Jun 29, 2020, 01:33 PM IST

ఆమె ఫిట్నెస్ కోసం ఎలాంటి యోగాసనాలు వేస్తుందో.. ఫోటోలతోనే వివరించింది. అవి కనుక మీరు కూడా ఫాలో అయితే.. మీరు కూడా అంతే అందంగా, ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.  

PREV
18
ఈషా గుప్తా.. బ్యూటీ సీక్రెట్.. రోజూ ఇలా చేస్తుందట!

బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందానికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

28

ఆమె వయసు మూడు పదులు దాటి మూడు, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికే టీనేజ్ గర్ల్ లాగే మెరిసిపోతూ ఉంటుంది.

38

ఆమె అంత అందంగా ఉండటానికి గల కారణాన్ని ఇటీవల స్వయంగా తానే రివీల్ చేసింది. తాన ఫిట్నెస్ సీక్రెట్ ని అందరికీ వివరించింది.

48

ఆమె ఫిట్నెస్ కోసం ఎలాంటి యోగాసనాలు వేస్తుందో.. ఫోటోలతోనే వివరించింది. అవి కనుక మీరు కూడా ఫాలో అయితే.. మీరు కూడా అంతే అందంగా, ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.

ఆమె ఫిట్నెస్ కోసం ఎలాంటి యోగాసనాలు వేస్తుందో.. ఫోటోలతోనే వివరించింది. అవి కనుక మీరు కూడా ఫాలో అయితే.. మీరు కూడా అంతే అందంగా, ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.

58

ప్రతిరోజూ తాను యోగాసానాలు, ప్రాణయామం కనీసం అరగంట పాటు చేస్తానని ఆమె చెప్పారు.

68

ఈ యోగాసనాలతోపాటు.. జిమ్ లో సైతం క్వాలిటీ టైమ్ గడుపుతానని ఈషా వివరించింది.

78

అంతేకాకుండా.. గోరువెచ్చని నీరు తాగుతానని చెప్పింది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంటానని..కూరగాయలు, పండ్లు, మిలెట్స్.. తన ఆహారం లో కచ్చితంగా భాగం చేసుకుంటానని చెప్పింది.

88

ఇక ఆమె వేసిన యోగాసనాలను మీరు ఇక్కడ చూసేయచ్చు. 

click me!

Recommended Stories