నెగెటివిటీని దూరం చేస్తుంది
బంగారం పాజిటివిటీని ఆకర్షిస్తుంది. మీ మనసులో నెగెటివ్ ఆలోచనలు వస్తుంటే బంగారు దుద్దులు పెట్టుకోండి. దీనివల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది. నెగిటివిటీ తగ్గి, పాజిటివిటీ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటుంది.
కంటి చూపును పెంచుతుంది
నిజమే, మీరు నమ్మకపోవచ్చు. కానీ. బంగారు దుద్దులు పెట్టుకుంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని.. బంగారు దుద్దులు పెట్టుకున్న వారందరికీ కంటిచూపు సమస్య రాదు అని చెప్పలేం. కొంత తీసుకునే ఆహారంలో కూడా ఉంటుంది. కొంత మేరకు మాత్రం.. కంటిని చూపును మెరుగుపరచడంలో ఈ బంగారు చెవి పోగులు సహాయం చేస్తాయి.