సైదాబాద్ చిన్నారికి న్యాయం కోసం... దీక్షకు దిగిన వైఎస్ షర్మిల అర్థరాత్రి అరెస్ట్ (ఫోటోలు)

First Published Sep 16, 2021, 10:33 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల బుధవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి అక్కడే దీక్షకు దిగారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదంటూ రాత్రి కూడా అక్కడే దీక్షకు కూర్చున్నారు. అయితే అర్థరాత్రి పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. అనంతరం దీక్షాస్థలి నుంచి షర్మిలను తరలించారు.  

సైదాబాద్ చిన్నారి అత్యాచారానికి నిరసనగా వైఎస్ షర్మిల దీక్ష... అర్థరాత్రి దీక్షను భగ్నం చేసి షర్మిలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

click me!