19

సైదాబాద్ వచ్చిన పవన్‌ను చూసేందుకు డాబాలు ఎక్కిన జనం.. అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది అవస్థలు
సైదాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు డాబాలు ఎక్కిన జనం.. అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది అవస్థలు
29
సైదాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ కారును చుట్టుముట్టిన జనం, అభిమానులు, చేతులేత్తిసిన భద్రతా సిబ్బంది
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేం వచ్చిన పవన్ కళ్యాణ్ కారును చుట్టుముట్టిన జనం, అభిమానులు, చేతులేత్తిసిన భద్రతా సిబ్బంది
39
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. భారీగా వచ్చిన జనం
49
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ.. వివరాలను తెలుసుకుంటున్న పవన్ కల్యాణ్
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ.. వివరాలను తెలుసుకుంటున్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్
59
తనను పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసి విలపిస్తున్న బాధితురాలి తల్లి
తనను పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసి విలపిస్తున్న బాధితురాలి తల్లి, ఓదారుస్తున్న పవన్
69
కారులోనే అత్యాచార బాధితురాలి తల్లిని పరామర్శిస్తూ.. వివరాలు తెలుసుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
కారులోనే అత్యాచార బాధితురాలి తల్లిని పరామర్శిస్తూ.. వివరాలు తెలుసుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
79
సైదాబాద్ అత్యాచార బాధితురాలి తల్లిని ఓదారుస్తున్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్
సైదాబాద్ అత్యాచార బాధితురాలి తల్లిని ఓదారుస్తున్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చిత్రంలో అభిమానులు
89
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్, భారీగా గుమిగూడిన జనం
99
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్.. అభిమానులకు జనసేనాని అభివాదం
సైదాబాద్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్.. అభిమానులకు జనసేనాని అభివాదం, ఫ్యాన్స్ కేరింతలు