ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : చెంచు సోదరీమణులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం (ఫొటోలు)

Published : Aug 09, 2021, 05:03 PM IST

ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో  నిర్మించిన 24 డబల్ బెడ్ రూం  ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.

PREV
14
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : చెంచు సోదరీమణులతో  మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం (ఫొటోలు)
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో పర్యటించారు.

24
ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో నిర్మించిన 24 డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.
ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో నిర్మించిన 24 డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.
34

44
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందు లాల్ పవర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా తమకోసం మంత్రి రావడం.. తమతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతో చెంచు మహిళలు సంతోషాన్ని వ్యక్త పరిచారు.

click me!

Recommended Stories