జీహెచ్ఎంసీ మేయర్ పదవి: పోటీలో టీఆర్ఎస్‌ నేతలు వీరే...

Published : Feb 09, 2021, 01:08 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం  టీఆర్ఎస్ నేతలు పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం టీఆర్ఎస్ బాస్ ను ప్రసన్నం చేసుకొనేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

PREV
117
జీహెచ్ఎంసీ మేయర్ పదవి: పోటీలో టీఆర్ఎస్‌ నేతలు వీరే...

: ఈ నెల 11వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ లో పలువురు ఆశావాహులు పోటీ పడుతున్నారు

217

ఈ పదవిని దక్కించుకొనేందుకు కేసీఆర్ , కేటీఆర్ లను ప్రసన్నం చేసుకొనేందుకు పలువురు నేతలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

317

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి అభ్యర్ధులను సీల్డ్ కవర్లో ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల ఏడో తేదీన జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఈ  విషయాన్ని ప్రకటించారు.

417

జీహెచ్ఎంసీ మేయర్ గా ప్రస్తుతం బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఆయన భార్య శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుండి విజయం సాధించింది. జనరల్ మహిళకు జీహెచ్ఎంసీ మేయర్ పదవి రిజర్వ్ అయింది.

517

దీంతో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకొనేందుకు బొంతు రామ్మోహన్ తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

617

గత ఎన్నికల సమయంలో చర్లపల్లి డివిజన్ నుండి గెలుపొందిన బొంతు రామ్మోహన్ కు టీఆర్ఎస్ నాయకత్వం మేయర్ పదవిని కట్టబెట్టింది.

717

జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకొనేందుకు ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. అయితే జీహెచ్ఎంసీలో అతి పెద్ద రాజకీయ పార్టీగా  టీఆర్ఎస్ అవతరించింది. ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో మేయర్ పదవిని దక్కించుకోనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.

817

మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబసభ్యులు, బంధువులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. కొందరు మంత్రులు కూడ ఈ పదవిని తమ వర్గానికే దక్కేలా ప్రయత్నాలను మొదలుపెట్టారు.

917

మేయర్ పదవిని తన భార్యకు దక్కేలా బొంతు రామ్మోహన్  ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలిసారిగా ఆమె కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆమె ప్రత్యర్ధులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 

1017

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధన్ రెడ్డి కూతురు పి. విజయారెడ్డి కూడ మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయారెడ్డి ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును దానం నాగేందర్ కోసం త్యాగం చేశారు. 

1117

గత కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఆమె ఖైరతాబాద్ నుండి కార్పోరేటర్ గా విజయం సాధించారు. మరోసారి ఆమె రెండోసారి గెలుపొందారు. 

1217

టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి కూడ రెండోసారి జూబ్లీహిల్స్ నుండి గెలుపొందారు. ఆమె కూడ మేయర్ పదవిని ఆశిస్తున్నారు. వీరిద్దరూ కూడ మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

1317

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్ష్ రెడ్డి కూడ మేయర్ పదవిని ఆశిస్తున్నారు. చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి, టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య మన్నె కవితరెడ్డి, మోతె శ్రీలతరెడ్డి పేర్లు కూడ మేయర్ పదవి కోసం పోటీ ఉన్నట్టుగా కన్పిస్తోంది.

1417

യോഗി ആദിത്യനാഥ് അടക്കമുള്ള കേന്ദ്രനേതാക്കളെ ഇറക്കി വൻ പ്രചാരണമാണ് ബിജെപി നടത്തിയത്. ജയിച്ചാൽ ഹൈദരാബാദിന്‍റെ പേര് മാറ്റി 'ഭാഗ്യനഗർ' ആക്കുമെന്ന് യോഗി ആദിത്യനാഥ് പറഞ്ഞതടക്കം വലിയ വിവാദമായിരുന്നു.

1517

మేయర్ పదవిని దక్కించుకొనేందుకు ఏ పార్టీకి 75 సీట్లను దక్కించుకోలేదు. కానీ టీఆర్ఎస్  56 సీట్లు దక్కించుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 44 సీట్లను గెలుచుకొంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

1617

52 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 44 మంది మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.వీరిలో 32 మంది టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులున్నారు. 10 మంది ఎంఐఎం సభ్యులు. బీజేపీకి చెందినవారు ఇద్దరున్నారు.

1717

ఇక టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు, కాంగ్రెస్ నుండి ఇద్దరు ఇతర మున్సిపాలిటీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొన్నందున జీహెచ్ఎంసీ  మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కించుకోలేదు.

click me!

Recommended Stories