హైదరాబాద్ నుండి కామారెడ్డి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కు దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో రెండు సార్లు ఈ ఎన్నికలను వాయిదా వేశారు. ఇవాళ ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.