ప్రగతి భవన్ కు ముగ్గురు సీఎంలు, మాజీ సీఎం, జాతీయ నేతలు... సాదరస్వాగతం పలికిన కేసీఆర్ (ఫోటోలు)

Published : Jan 18, 2023, 12:58 PM ISTUpdated : Jan 18, 2023, 01:00 PM IST

హైదరాబాద్ : టీఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బిఆర్ఎస్ ఏర్పాటు తర్వాత తొలి సభను పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ నాయకులతో ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బిఆర్ఎస్ బహిరంగ సభ కోసం డిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ నేత డి. రాజా తదితర నాయకులు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.ప్రగతి భవన్ కు వచ్చిన వీరికి కేసీఆర్ పుష్ఫ గుచ్చాలు అందించి, శాలువాలు కప్పి సాదరస్వాగతం పలికారు. నాయకులందరికీ ప్రగతి భవన్ లోనే బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు చేసిన సీఎం ఈ సమయంలోనే జాతీయ రాజకీయాలు, బిజెపి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.   

PREV
116
ప్రగతి భవన్ కు ముగ్గురు సీఎంలు, మాజీ సీఎం, జాతీయ నేతలు... సాదరస్వాగతం పలికిన కేసీఆర్ (ఫోటోలు)
BRS

బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకోసం హైదరాబాద్ కు విచ్చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో స్వాగతం పలికారు. 

216
BRS

ప్రగతి భవన్ లో సిపిఐ జాతీయ నాయకుడు డి రాజాకు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

316
BRS

బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకోసం హైదరాబాద్ కు విచ్చేసిన ఆప్ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రగతి భవన్ లోకి స్వాగతం పలుకుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్  

416
BRS

బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకోసం హైదరాబాద్ కు విచ్చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో స్వాగతం పలికారు. 

516
BRS

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ప్రగతి భవన్ వద్ద స్వాగతం పలికిన సీఎం కేసీఆర్... శాలువాతో సత్కరించి, పుష్ఫగుచ్చం ఇచ్చి విజయన్ ను ప్రగతిభవన్ లోకి ఆహ్వానించిన కేసీఆర్

616
BRS

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ప్రగతి భవన్ వద్ద స్వాగతం పలికిన సీఎం కేసీఆర్... శాలువాతో సత్కరించి, పుష్ఫగుచ్చం ఇచ్చి విజయన్ ను ప్రగతిభవన్ లోకి ఆహ్వానించిన కేసీఆర్

716
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులతో పాటు సిపిఐ జాతీయనేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత 

816
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్ తో పాటు సిపిఐ జాతీయనేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్సీ కవిత భేటీ 

916
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సిపిఐ నేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు 

1016
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సిపిఐ నేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు 

1116
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్ తో పాటు సిపిఐ జాతీయనేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్సీ కవిత భేటీ 

1216
BRS

ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శాలువాతో సత్కరిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్... చిత్రంలో పంజాబ్, కేరళ సీఎంలు, సిపిఐ నేత రాజా 

1316
BRS

 యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు పుష్ఫగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించి ప్రగతి భవన్ లోకి ఆహ్వానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇతర బిఆర్ఎస్ నేతలు

1416
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్ తో పాటు సిపిఐ జాతీయనేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, 

1516
BRS

ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభ కోసం ప్రగతి భవన్ నుండి బయలుదేరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు దట్టీ కడుతున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ

1616
BRS

 ప్రగతి భవన్ లో పంజాబ్, డిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్ మన్,  కేజ్రీవాల్, విజయన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయనేత డి రాజాతో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు 

click me!

Recommended Stories