హైద్రాబాద్‌లో 35వ జాతీయ బుక్ ఫెయిర్: ప్రతి రోజూ వందలాది మంది సందర్శకులు

Published : Dec 26, 2022, 06:18 PM IST

హైద్రాబాద్ నగరంలో  35వ జాతీయ  బుక్ ఫెయిర్  నిర్వహిస్తున్నారు.ఈ నెల  22 నుండి  ఈ బుక్ ఫెయిర్  నిర్వహిస్తున్నారు.  తెలంగాణతో పాటు  ఇతర రాష్ట్రాల నుండి  పాఠకులు  పెద్ద ఎత్తున బుక్  ఫెయిర్  కు వస్తున్నారు

PREV
హైద్రాబాద్‌లో 35వ జాతీయ బుక్  ఫెయిర్: ప్రతి రోజూ వందలాది మంది  సందర్శకులు
Cartoon punch on 35th Book fari in Hyderabad

హైద్రాబాద్ నగరంలో  35వ జాతీయ  బుక్ ఫెయిర్  నిర్వహిస్తున్నారు.ఈ నెల  22 నుండి  ఈ బుక్ ఫెయిర్  నిర్వహిస్తున్నారు.  తెలంగాణతో పాటు  ఇతర రాష్ట్రాల నుండి  పాఠకులు  పెద్ద ఎత్తున బుక్  ఫెయిర్  కు వస్తున్నారు.హైదరాబాద్ నగరంలో  35వ జాతీయ  బుక్  ఫెయిర్  నిర్వహిస్తున్నారు.  ఈ బుక్  ఫెయిర్  ను ప్రతి రోజూ వందలాది మంది  సందర్శిస్తున్నారు.  ఈ నెల  22వ తేదీ నుండి  ఈ పుస్తక ప్రదర్శన సాగుతుంది. ప్రతి ఏటా  బుక్  ఫెయిర్  ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైద్రాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో  బుక్ ఫెయిర్  నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుండి  రాత్రి  ఎనిమిదిన్నర గంటల వరకు బుక్ ఫెయిర్  ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అవసరమైన  పుస్తకాలతో పాటు  పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు లభ్యం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటే  ఇతర రాష్ట్రాల నుండి పలువురు  పాఠకులు  ఈ పుస్తక ప్రదర్శనలో  పాల్గొంటున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories