అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులను, నెక్లెస్ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.