కేసీఆర్ బెంగళూరు పర్యటన: దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భోజనం.. రాజకీయాలపై చర్చ (ఫోటోలు)
Siva Kodati |
Published : May 26, 2022, 09:50 PM ISTUpdated : May 26, 2022, 09:54 PM IST
ఇటీవలే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ వెంటనే కర్ణాటక టూర్ పెట్టుకున్నారు. గురువారం బెంగళూరు చేరుకున్న ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.