హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన (ఫోటోలు)

Siva Kodati |  
Published : May 26, 2022, 09:13 PM IST

హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ బిజిబిజీగా గడిపారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆ వెంటనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 

PREV
16
హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన (ఫోటోలు)
modi

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవ సభలో విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ 

26
modi

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న సీఎస్ సోమేశ్ కుమార్, పక్కన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు

36
modi

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి  తెలంగాణ ప్రభుత్వం తరపున స్వాగతం పలుకుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పక్కన ఎంపీ బండి సంజయ్ తదితరులు

46
modi

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. అనంతరం కానుకను బహూకరిస్తున్న గవర్నర్, పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

56
modi

హైదరాబాద్ పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

66
modi

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికి, అనంతరం సెల్యూట్ చేస్తోన్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, పక్కన సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు

Read more Photos on
click me!

Recommended Stories