హుజూర్‌నగర్‌లో భారీ వర్షం: రద్దయిన సీఎం కేసీఆర్ బహిరంగసభ (ఫోటోలు)
Siva Kodati |
Published : Oct 17, 2019, 06:14 PM IST
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ బహిరంగ సభ రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం రద్దయింది. వాతావరణం సరిగా లేని కారణంగా కేసీఆర్ హెలికాఫ్టర్‌లో హుజూర్‌నగర్ వెళ్లడానికి ఏవియేషన్ అనుమతి నిరాకరించింది.