గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ సీమంత వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. గిరిజన ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ సంప్రదాయాన్ని కాపాడేందుకు వన్ వాసి కళ్యాణ్ ఆశ్రమం ఈ వేడుకను నిర్వహించింది. అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భద్రాద్రి శ్రీరాముడిని దర్శించుకున్నారు. రాముడి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలులో తమిళిసై సౌందర రాజన్ కొత్తగూడెం చేరుకొన్నారు. అక్కడి నుండి ఆమె రోడ్డు మార్గంలలో భద్రాచలం చేరుకున్నారు. ఇవాళ శ్రీరాుమడి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అయితే తమిళిసై భద్రాచలం పర్యటనలో కూడా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. భద్రాద్రి రాముడిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు తమిళిసై సౌందర రాజన్.భద్రాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకొన్న తర్వాత భద్రాద్రి ఆలయానికే తమిళిసై వచ్చారు.
గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ సీమంత వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. గిరిజన ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ సంప్రదాయాన్ని కాపాడేందుకు వన్ వాసి కళ్యాణ్ ఆశ్రమం ఈ వేడుకను నిర్వహించింది. అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భద్రాద్రి శ్రీరాముడిని దర్శించుకున్నారు. రాముడి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలులో తమిళిసై సౌందర రాజన్ కొత్తగూడెం చేరుకొన్నారు. అక్కడి నుండి ఆమె రోడ్డు మార్గంలలో భద్రాచలం చేరుకున్నారు. ఇవాళ శ్రీరాుమడి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అయితే తమిళిసై భద్రాచలం పర్యటనలో కూడా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. భద్రాద్రి రాముడిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు తమిళిసై సౌందర రాజన్. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భద్రాద్రి ఆలయానికి చెందిన చరిత్ర పుస్తకాలను అధికారులు గవర్నర్ కు ఇచ్చారు.ఢిల్లీ పర్యటన ముగించుకొన్న తర్వాత భద్రాద్రి ఆలయానికే తమిళిసై వచ్చారు.
గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ సీమంత వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. గిరిజన ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ సంప్రదాయాన్ని కాపాడేందుకు వన్ వాసి కళ్యాణ్ ఆశ్రమం ఈ వేడుకను నిర్వహించింది. అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భద్రాద్రి శ్రీరాముడిని దర్శించుకున్నారు. రాముడి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలులో తమిళిసై సౌందర రాజన్ కొత్తగూడెం చేరుకొన్నారు. అక్కడి నుండి ఆమె రోడ్డు మార్గంలలో భద్రాచలం చేరుకున్నారు. ఇవాళ శ్రీరాుమడి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అయితే తమిళిసై భద్రాచలం పర్యటనలో కూడా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. భద్రాద్రి రాముడిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు తమిళిసై సౌందర రాజన్. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భద్రాద్రి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత గవర్నర్ ను ఆశీర్వచనాలు అందించారు పండితులు. ఇచ్చారు.ఢిల్లీ పర్యటన ముగించుకొన్న తర్వాత భద్రాద్రి ఆలయానికే తమిళిసై వచ్చారు.