హైదరాబాద్ : నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారుతుంది. అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, ఇటు వ్యతిరేకుల నుంచి ఆమె కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి.