ఎన్టీఆర్ 25వ వర్ధంతి... చంద్రబాబు నుండి దేవాన్ష్ వరకు ఘన నివాళి (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Jan 18, 2021, 12:36 PM ISTUpdated : Jan 18, 2021, 01:21 PM IST

హైదరాబాద్: టిడిపి అదినేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో  తెలుగుదేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్, మనవడు దేవాన్షుతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా చంద్రబాబు వెంట ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు.

PREV
114
ఎన్టీఆర్ 25వ వర్ధంతి... చంద్రబాబు నుండి దేవాన్ష్ వరకు ఘన నివాళి (ఫోటోలు)
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్దకు చేరుకుంటున్న ఆయన తనయుడు బాలయ్య

214
ఎన్టీఆర్ఘా ట్ వద్దకు నివాళి అర్పిస్తున్న బాలయ్య

314
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబం మరియు టిడిపి నాయకులు

414
ఎన్టీఆర్ వర్ధంతి... తండ్రి సమాధి వద్ద బాలయ్య

514
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తనయుడు హిమాన్షుతో నారా లోకేష్

614
ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు,లోకేష్, హిమాన్షు

714
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న నారా లోకేష్

814
ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు

914
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న చంద్రబాబు

1014
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు
1114
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు

1214
ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు మరియు టిడిపి నాయకులు

1314
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద బాలయ్య
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద బాలయ్య
1414
ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద టిడిపి పెద్దలు

click me!

Recommended Stories