డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి.. కుళాయి నీటిని తాగిన కేటీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Apr 02, 2021, 02:46 PM IST

డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి.. కుళాయి నీటిని తాగిన కేటీఆర్ (ఫోటోలు)

PREV
17

కుళాయిలను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్

27
ఖ‌మ్మం అర్బ‌న్ మండ‌లం టేకుల‌ప‌ల్లిలో రూ. 60.20 కోట్ల‌తో నిర్మించిన 1,004 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, ప్ర‌శాంత్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ క‌లిసి ప్రారంభించారు

37
టేకులపల్లిలో డబుల్‌బెడ్‌రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్‌ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించారు.

47
గులాబీ వర్ణంలో ముస్తాబైన డబుల్ బెడ్ రూం కాంప్లెక్స్

57
డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప‌రిశీలిస్తున్న క్ర‌మంలో.. ఓ ఇంటిలోని న‌ల్లాను తానే స్వ‌యంగా ఆన్ చేసి నీళ్ల‌ను తాగుతున్న కేటీఆర్

67
పూలు, తోరణాలతో ముస్తాబైన డబుల్ బెడ్‌రూం ఇళ్లు

77
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన శిలాఫలకం వద్ద మంత్రులతో కేటీఆర్

click me!

Recommended Stories