టీపీసీసీ చీఫ్ కొత్త బాస్ ఎవరు?: ఠాగూర్ నివేదికపైనే అందరి చూపు

Published : Apr 16, 2021, 01:42 PM IST

టీపీసీసీ చీఫ్ పోస్టు ఎంపిక వ్యవహరం మరోసారి తెరమీదికి వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పూర్తైన తర్వాత సోనియాకు ఠాగూర్ నివేదిక సమర్పించనున్నారు. 

PREV
112
టీపీసీసీ చీఫ్ కొత్త బాస్ ఎవరు?: ఠాగూర్ నివేదికపైనే అందరి చూపు

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తర్వాత  టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియపై పార్టీ నాయకత్వం కసరత్తు చేయనుంది. ఈ  ప్రకటనతో ఈ పదవి కోసం  ఆశావాహులు మళ్లీ తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.

212

ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తైంది. అయినా కూడ ఆయనను ఈ పదవిలో  పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన పలితాల తర్వాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు.  

312

కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  ఠాగూర్  పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు. తుది జాబితాను కూడ సిద్దం చేశారు.  పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఆయన  పార్టీ చీఫ్ సోనియాతో కూడా ఆయన చర్చించారు. 

412

ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం సంప్రదింపులు జరిపింది. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ నియామకాన్ని చేపట్టాలని  జానారెడ్డి సూచించారు. 

512

నాగార్జున అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ తో  పార్టీ నేతలు సమావేశమయ్యారు.  పీసీసీ చీఫ్ నియామకం తేల్చాలని కోరారు.

612

సాగర్ ఉప ఎన్నికల తర్వాత  సోనియాగాంధీకి రిపోర్టు అందిస్తానని ఠాగూర్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.  దీంతో మరోసారి టీపీసీసీ చీఫ్ రేసులో నేతలు మరోసారి ప్రయత్నాలను మొదలుపెట్టారు.

712

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్తానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో   ఆ పార్టీ అగ్రనేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

812

ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రచారంలో ఉంది. రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్  బాబు, జగ్గారెడ్డి తదితర నేతల పేర్లు కూడ విన్పిస్తున్నాయి. 

912

పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతలంతా మరోసారి తమ ప్రయత్నాలను ప్రారంభించారు.  సోనియాగాంధీకి రెండు మూడు రోజుల్లో  ఠాగూర్ పీసీసీ చీఫ్ పదవికి సిఫారసు చేయనున్నారు.

1012

సోనియాగాంధీ ఆమోద ముద్ర పడగానే తెలంగాణ పీసీసీ బాస్ ఎవరనే విషయాన్ని పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది.  

1112

పీసీసీ చీఫ్ నియామకం విషయంలో ఠాగూర్  సోనియాకు ఇచ్చే నివేదికపైనే అంతా ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.  రేవంత్ రెడ్డికి  పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడాన్ని పార్టీ సీనియర్లు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడ పార్టీలో ఉంది

1212

టీపీసీసీకి కొత్త బాస్ అంశంపౌ కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి చర్చసాగుతోంది. ఆశవాహులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. 

click me!

Recommended Stories