చినజీయర్ స్వామి ఆశ్రమంలో మధ్యప్రదేశ్ సీఎం...కుటుంబ సమేతంగా (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Jun 26, 2020, 10:32 AM IST

హైదరాబాద్ పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కాసేపటి క్రితం ఎయిర్ పోర్ట్ నుండి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శ్రీరాం నగర్ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అశ్రమానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు చిన్నజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరావు పూర్ణకుంభంతో  అశ్రమంలోకి అహ్వానించారు. ఇవాళ రాత్రి అశ్రమంలోనే శివరాజ్ సింగ్ బస చేయనునట్లు తెలుస్తుంది. 

PREV
119
చినజీయర్ స్వామి ఆశ్రమంలో మధ్యప్రదేశ్ సీఎం...కుటుంబ సమేతంగా (ఫోటోలు)

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తిలకం దిద్దుతున్న పండితులు

219

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులకు ఆశ్రమంలోని దేవాలన్ని చూపిస్తున్న జియర్ స్వామి

319

శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటవచ్చిన వారిని ఆశీర్వదిస్తున్న చినజియర్ స్వామి

419

ఎంపీ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ కు పూలమాల వేస్తున్న చినజియర్ స్వామి

519

 శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులతో ముచ్చటిస్తున్న చినజియర్ స్వామి

619

చినజియర్ స్వామి పాదాలకు నమస్కరిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్  

719

ఆశ్రమంలోని  దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న శివరాజ్ సింగ్ దంపతులు

819

ముచ్చింతల్  ఆశ్రమంలోని వారికి నమస్కరిస్తున్న ఎంపీ సీఎం 

919

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు స్వాగతం పలుకుతున్న  పండితులు

1019

 శివరాజ్ సింగ్ చౌహాన్ తో మైహోం సంస్ధల అధినేత రామేశ్వర రావు 

1119

స్వాగతం పలకడానికి వచ్చినవారికి నమస్కరిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్  

1219

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులను ఆశీర్వదిస్తున్న పండితులు

1319

ఆశ్రమంలోకి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సాదర ఆహ్వానం

1419

ముచ్చింతల్ ఆశ్రమంవద్ద శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు

1519

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం

1619

చినజీయర్ స్వామితో శివరాజ్ సింగ్ చౌహాన్ 

చినజీయర్ స్వామితో శివరాజ్ సింగ్ చౌహాన్ 

1719

శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులకు ఆశ్రమాన్ని దగ్గరుండి చూపిస్తున్న చినజీయర్ స్వామి 

1819

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న రామేశ్వర రావు 

1919

ముచ్చింతల్ ఆశ్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్  

click me!

Recommended Stories