తను అడిగినంత కట్నం ఇవ్వలేదని.. పెళ్లి పీటల మీద నుంచి పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలంలో చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. యువతిది సంగారెడ్డి జిల్లా మనూరు మండలం. కాగా,…యువకుడిది కొండాపూర్ మండలం. అయితే, వీరి ప్రేమకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.